SRPT: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రేపు హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని BJP పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, BJP కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'హుజూర్‌నగర్‌లో తిరంగా యాత్రను విజయవంతం చేయాలి'


