హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ స్థాయి పోటీలకు సాయి తేజ

SRD: సంగారెడ్డికి చెందిన సాయి తేజ జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యారు. హనుమకొండలోని JNS స్టేడియంలో ఇటీవల నిర్వహించిన 100 మీ. పరుగు పోటీలో 10.85 సె. ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు. సెప్టెంబర్ 1-3 వరకు పంజాబ్ లోని లూధియానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సాయి తేజ పాల్గొంటారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జావిద్ తెలిపారు.