హైదరాబాద్: 28°C
వార్తలు

త్రివర్ణ కాంతుల్లో ‘ది డెక్‌’ (VIDEO)

VSP: సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ది డెక్‌’ భవనానికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక హంగులు అద్దారు. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భవనం మొత్తాన్ని మువ్వన్నెల విద్యుత్‌ కాంతులతో అలంకరించారు. రాత్రివేళ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల కాంతుల్లో ‘ది డెక్‌’ భవనం ఆకట్టుకుంటుంది.