హైదరాబాద్: 28°C
వార్తలు

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: వర్ని మండలంలోని జాకోర, శంకోరా గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. వర్ని మండలం జాకోర గ్రామంలో SDF నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు.