NDL: పాముల పాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని CPI.ML డిమాండ్ చేసింది. గురువారం తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, రైతుల సమస్యలపై RI కాజాబికి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్‌లో రైతులు పంటలు వేశారని, 40% వర్షం లేక పోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40 వేలు ఇవ్వాలని CPI.ML డిమాండ్ చేసింది.
వార్తలు
రైతులను ఆదుకోవాలని వినతి


