హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిరిండియా కీలక నిర్ణయం

ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రైస్ పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఫుకెట్- ఢిల్లీ విమాన ఘటనలో పైలట్ గంజాయి సేవించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, పారదర్శకత, ఎయిరిండియా పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను కాపాడేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పింది.