హైదరాబాద్: 28°C
వార్తలు

జనాభా లెక్కలతోనే సమగ్ర అభివృద్ధి: కలెక్టర్

MDK: జనాభా లెక్కలతోనే జిల్లా సరైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణన 2027 సన్నాహకాల్లో భాగంగా గురువారం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు కోసం క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో DRO అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీవోలు పాల్గొన్నారు.