SRD:కల్హేర్ మం. మార్డి గ్రామానికి చెందిన ఆరుగురు ఇంస్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు షేర్ చేసినట్లు గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. I4C గుర్తింపుతో గతంలో ఒకరిపై, తాజాగా మరో 5 మందిపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం సెక్షన్ 15, IT చట్టం 67(B) కింద చర్యలు ఉంటాయని CI వెంకట్ తెలిపారు. సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
చైల్డ్ పోర్నోగ్రఫీ షేరింగ్.. ఆరుగురిపై కేసులు


