హైదరాబాద్: 28°C
వార్తలు

వైన్ షాపులో అధికారుల తనిఖీలు

PLD: రొంపిచర్లలోని త్రికోటేశ్వర వైన్స్‌ను ఈపూరు ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. మద్యం నిల్వలను రికార్డులతో సరిపోల్చి, సీసాలను ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌’తో స్కాన్ చేశారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా విక్రయ ధరలను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డీ. వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు.