హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.10కోట్లు చోరీ.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ అరెస్ట్‌

డిజిటల్ అరెస్ట్ పేరిట జరిగిన భారీ చోరీ కేసు విచారణను మహారాష్ట్ర పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా పూణెకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్ రోహన్ జాదవ్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. చోరీ చేసిన డబ్బును అతను 5వేలకు పైగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు.