GNTR: తుళ్లూరు మండల పరిషత్‌లో ZP డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ ఆధ్వర్యంలో మండల కన్వర్జెన్స్ సమావేశం గురువారం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ (PPP) అంశాలపై చర్చించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శిల్ప తదితర అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: మండల పరిషత్‌లో కన్వర్జెన్స్ సమావేశం


