హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదానికి ఇక ముగింపు పలకండి: హైకోర్టు

పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా, SBI మధ్య ఆస్తుల వివాదానికి ఇకనైనా స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని పేర్కొంది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ఇరు పక్షాలు కూర్చుని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని తెలిపింది.