హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ

GNTR: సమాజం కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తించే ప్రతి పౌరుడూ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించే సైనికుడితో సమానమేనని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆమె ఆధ్వర్యంలో గుంటూరులో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు.