హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టులో రెండు కొత్త హాళ్లు ప్రారంభం

సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లు ప్రారంభమయ్యాయి. న్యాయస్థానంలోని 18, 19 కోర్టు హాళ్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. సుప్రీం జడ్జిల సంఖ్యను పెంచుతూ ఇటీవల పార్లమెంట్ చట్ట సవరణ చేయగా అందుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఈ చట్టం తాజాగా అమల్లోకి రావడంతో నూతన హాళ్లను ప్రారంభోత్సవం చేశారు.