BDK: చర్ల మండలంలో శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వం భూమిని కబ్జాకోరోల నుంచి విడిపించాలని మహా రుద్రసేన ఆధ్వర్యంలో కొండా చరణ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని రెవెన్యూ అధికారులు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా దీక్ష డిమాండ్లను రాతపూర్వకంగా రాయించి ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు.
వార్తలు
దీక్షా శిబిరాన్ని సందర్శించిన రెవెన్యూ అధికారులు


