HYD: అమీర్‌పేట డివిజన్‌లోని రాజేశ్వరి నగర్‌లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తలసాని


