RR: కేశంపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కానం ఉదయ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, అమడపురం నరసింహ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో సందడి


