CTR: ఆర్గాన్ డొనేషన్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా అపోలో యూనివర్శిటీ, ఎఐఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి కోసం సుమారు 4,800 మంది ఎదురుచూస్తుండగా, ఏడాదికి కేవలం 350 మందికి మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోందని తెలిపారు.
వార్తలు
ఆర్గాన్ డొనేషన్‌పై చైతన్యం పెరగాలి: కలెక్టర్


