MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పలు కాంగ్రెస్ నూతన వార్డు కమిటీలను నేడు ఎన్నుకున్నారు. 8వ వార్డు అధ్యక్షుడిగా బుచ్చిరెడ్డి, 9వ వార్డు అధ్యక్షుడిగా సోమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. PCC అబ్జర్వర్ హవీజ్ ఖాన్, మున్సిపల్ ఛైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
వార్తలు
నూతన వార్డు కమిటీల ఎన్నిక..


