TPT: చంద్రగిరి పట్టణంలో DSCపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం (ఆగస్టు 14) భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు నూర్ జంక్షన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే కోరారు.
వార్తలు
DSC తప్పుడు ప్రచారాలపై భారీ ర్యాలీ


