KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి మాటలు మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిపై నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు.
వార్తలు
'పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి'


