HYD: కేపీహెచ్‌బీలోని ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మల శ్రీజన ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, రాకపోకలు, పారిశుద్ధ్యం, పౌర సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా పనులను సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
వార్తలు
ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రాక..


