WNP: మున్సిపాలిటీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 500కు పైగా దరఖాస్తులు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాక పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ధ్రువీకరణ పత్రాల జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
వనపర్తి మున్సిపాలిటీలో 500 దరఖాస్తులు పెండింగ్


