హైదరాబాద్: 28°C
వార్తలు

'బీసీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ'

HYD: బీసీ మహిళల ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి కుట్టు మిషన్ పథకం ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, టైలరింగ్‌లో అనుభవం ఉన్న మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.