MNCL: బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశభక్తి చాటే ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
మంచిర్యాలలో ఘనంగా తిరంగా యాత్ర..!


