KMR: నాగిరెడ్డిపేట మండలం ఎర్రకుంట తండాలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వైద్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. సృజన్ తెలిపారు. గ్రామంలో ప్రజలకు మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించినట్లు తెలిపారు.
వార్తలు
మెరుగైన వైద్య సేవలకు వైద్య శిబిరం


