హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మూతపడిన ఎస్సీహాస్టళ్లు

BHNG: రాజాపేట మండలంలో మూడు ఎస్సీ హాస్టళ్లు మూతపడటంతో పేద విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాజాపేట బాలికల, పారుపల్లి, రఘునాథపురం బాలుర హాస్టళ్లకు పక్కా భవనాలు ఉన్నప్పటికీ వినియోగంలోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.