కృష్ణా: చల్లపల్లిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మొవ్వ అగ్నిమాపక కేంద్రం అగ్నిమాపక శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయ హైస్కూల్లో కె.వెంకటేశ్వరరావు అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇచ్చారు. వంట గ్యాస్ లీకయినపుడు సులువుగా సిలిండర్ నుంచి మంటలు అరికట్టే విధానంపై శిక్షణ ఇచ్చారు.
వార్తలు
అగ్ని ప్రమాదాల అవగాహన సదస్సు


