హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాలో భారీ వర్షాలు

ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. బంగాళాఖాతంలో శక్తిమంతమైన అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.