హైదరాబాద్: 28°C
వార్తలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద

TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 52,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,350 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లో కింద విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 521 అడుగులకు చేరింది. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది.