హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

KMR: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా'ర్యాలీలో KMR ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి,BJP అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలన్నారు