హైదరాబాద్: 28°C
వార్తలు

‘సభకు మోదీ, షా ముఖం చాటేశారు’

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల గతంలో బీజేపీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు పూర్తిగా ముఖం చాటేశారని, కేవలం చివర్లో వందేమాతరం గేయాలాపన కోసమే వారు సభకు వచ్చారని ప్రియాంక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.