SKLM: ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తీరుపై టీడీపీ నాయకుడు , రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యా సాగర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
వార్తలు
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ కుట్రలు: తమ్మినేని


