VZM: భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండస్ట్రీ రెడీ ఆన్లైన్ స్కిల్ అప్డేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బ్రోచర్‌ను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆవిష్కరించారు. డిప్లొమా,డిగ్రీ,బీటెక్, తదితర కోర్సులు చదువుతున్న కార్మికుల పిల్లలు ఉచితంగా నమోదు చేసుకుని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
పిల్లలకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ: కలెక్టర్


