పార్లమెంట్‌లో 'మైన్స్ అండ్ మినరల్స్(సవరణ) బిల్లు'కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, సభలో ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విపక్షాల ఆందోళనల నడుమనే మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంట్‌లో లైన్ క్లియర్ అయింది.
వార్తలు
మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు పాస్


