హైదరాబాద్: 28°C
వార్తలు

వైరల్ అవుతున్న IPS భన్సల్ పాత వీడియో

గతంలో ఓ మాక్ ఇంటర్వ్యూలో రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చినందుకు బాధపడ్డానని చెప్పిన ఛత్తీస్‌గఢ్(సర్గూజ) ఎస్పీ, ఐపీఎస్ రాహుల్ భన్సల్‌పై ఏకంగా రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఆధారాలు సమర్పించడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.