హైదరాబాద్: 28°C
వార్తలు

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు

SRPT: అంజనాపురి కాలనీకి చెందిన అల్లి రాకేశ్‌కు జీవితఖైదుతో పాటు రూ.57 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు-1 ఇన్‌ఛార్జి జడ్జి కృష్ణార్జున్ తీర్పు చెప్పారు. 14 సంవత్సరాల బాలికపై నిందితుడు ఆమెను ఓ రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదా డికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో తీర్పు వెల్లడించింది.