హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌లో కోతి బొమ్మలతో నిరసన

పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఆవరణలో ఆందోళనలు మిన్నంటాయి. రాంచీలో(జార్ఖండ్) విద్యార్థుల నిరసనలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన లాఠీ ఛార్జ్‌ను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా కోతి బొమ్మలతో పార్లమెంట్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది.