ATP: అమెరికా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మంత్రి నారా లోకేష్ చదువుకున్న ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను జిల్లాలో నెలకొల్పే దిశగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం యూనివర్సిటీ విశేషాలను తెలుసుకున్నారు.
వార్తలు
స్టాన్‌ఫోర్డ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే


