హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే, సభ వాయిదా పడటానికి ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సవరించిన 'వందేమాతరం' గీతాన్ని లోక్‌సభలో తొలిసారిగా ఆలపించారు. ఈ సరికొత్త వందేమాతరం గీతాలాపన ముగిసిన అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చారిత్రక ఘట్టం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.