హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తీజ్ నృత్యాలతో అలరించిన విద్యార్థులు

MHBD: కేసముద్రం మండలం కల్వల జడ్పీహెచ్‌ఎస్‌లో గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం నరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో తీజ్ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భావితరాలకు అందించాలని వక్తలు సూచించారు.