NDL: బనగానపల్లె కార్పెంటర్ కాలనీలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జంగిల్ క్లియరెన్స్, భూమి చదును పనులను తనిఖీ చేశారు. పట్టాల పంపిణీ ఏర్పాట్లను వేగవంతం చేయాలని గురువారం అధికారులను ఆదేశించారు.
వార్తలు
కార్పెంటర్ కాలనీలో మంత్రి పర్యటన


