NDL: మహానంది మండల కేంద్రం నుంచి నంద్యాల వరకు గురువారం సీపీఐ నాయకులు రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పాదయాత్ర నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వెంటనే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వార్తలు
పేదల ఇళ్ల స్థలాల కోసం సీపీఐ పాదయాత్ర


