అత్యంత కీలకమైన ఆర్కిటిక్ మారిటైమ్ మార్గం 'నార్తర్న్ సీరూట్'పై భారత్ తీవ్ర ఆసక్తి కనబరుస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూనే ఈ ఉత్తర సముద్ర మార్గం ప్రయోజనాలను పూర్తిగా వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే భారత్, చైనాతో పాటు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని పుతిన్ వెల్లడించారు.
వార్తలు
‘నార్తర్న్ సీరూట్‌పై భారత్ ఆసక్తి’


