హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్లో బెడ్‌షీట్ ఇవ్వలేదా? ఇలా చేస్తే రీఫండ్ పొందొచ్చు!

ఏసీ కోచ్‌లో ప్రయాణించే వారికి రైల్వేశాఖ బెడ్‌రోల్ కిట్‌ను అందిస్తుంది. ఇందులో బెడ్‌షీట్, దుప్పటి, దిండు, టవల్ ఉంటాయి. ఇవి అందకపోతే ప్రయాణికులు రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. బెడ్‌రోల్ సేవ అందించనందుకు నిబంధనల ప్రకారం రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఏసీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ప్రయాణికులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.