హైదరాబాద్: 28°C
వార్తలు

సింహాచలంలో అన్నదానం ప్రారంభమై 37 ఏళ్లు పూర్తి

VSP: సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో అన్నదాన పథకం ప్రారంభమై ఆగస్టు 14 నాటికి 37 ఏళ్లు పూర్తై, 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 1989 ఆగస్టు 14న రూ. 50 వేల విరాళాలతో ప్రారంభమైన ఈ సేవ, నేడు భక్తుల ఆకలి తీరుస్తోంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 3 వేలు, శనివారాల్లో 5,500, ఆదివారాల్లో 4,500 మందికి ఇక్కడ అన్నప్రసాదం అందిస్తున్నారు.