హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఎర్రకోట పేలుడు వెనుక అల్ ఖైదా హస్తం’

గతేడాది నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UN) సంచలన ప్రకటన చేసింది. ఈ ఘటన వెనుక అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు వెల్లడించింది. ఈ పేలుడు కుట్రకు AQIS(అల్ ఖైదా) సంస్థే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. కాగా, ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘోరమైన కారు బాంబు పేలుడులో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.