VZM: విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేవి మంచి పుస్తకాలేనని విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కందుల రేఖ పేర్కొన్నారు. జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పుస్తక పఠనంతో పరిపూర్ణ వ్యక్తిత్వం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్, సుభద్రాదేవి పాల్గొన్నారు.
వార్తలు
'పుస్తక పఠనంతో పరిపూర్ణ వ్యక్తిత్వం లభిస్తుంది'


