ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఎంపిక చేసిన గోశాలలు, రైతులు, పశుపోషకుల నుంచి లీటర్‌కు రూ.10 చొప్పున గోమూత్రం కొనుగోలు చేయనుంది. ఆయుర్వేద ఔషధాలు, సహజ ఎరువులు, క్రిమిసంహారకాల తయారీలో వినియోగించనున్నారు. భవిష్యత్తులో ధరను రూ.20కి పెంచే ప్రతిపాదన ఉంది. అయితే ఈ నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది.
వార్తలు
అక్కడ గో మూత్రం లీటర్‌కు రూ.10


