హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవు!

ప్రకాశం: టంగుటూరులో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ అంతరం లేకుండా ఎస్సై పణిభూషణ్ వ్యాపారస్తులకు గురువారం ఉదయం కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఆర్టీసీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో తోపుడుబండ్ల వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు చేస్తానని ఈ సందర్భంగా ఎస్ఐ పనిభూషణ్ చెప్పారు.